ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-03-16T10:29:10+05:30

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీ హీరేహాళ్‌, మార్చి 15 : మండలంలోని హెచ్‌ఎ్‌స తండా గ్రామానికి చెందిన చంద్రానాయక్‌ (25) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు హెచ్‌ఎ్‌స తండాకు చెందిన చంద్రానాయక్‌ రోజు మాదిరిగానే మేత కోసం మేకలను ఊరిబయటకు తీసుకెళ్లాడు. మేకల మేత కోసం ఆకులు కోస్తుండగా చెట్ల కొమ్మలకు ఉన్న విద్యుత్‌ తీగలకు జోటీ కొడవలి తగల డంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెం దాడు. అటుగా వెళుతున్న గ్రామస్థులు గమనించి సమా చారం అందించగా ఎస్‌ఐ వలీ బాషా సంఘటనా స్థలా నికి చేరుకుని విచారించారు. మృతుడి తండ్రి సేతూ నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  మృత దేహాన్ని బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-03-16T10:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising