ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి విస్తృత చర్యలు

ABN, First Publish Date - 2020-03-27T09:46:48+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి శంకరనారాయణ



పెనుకొండ, మార్చి 26 : రాష్ట్రంలో కరోనా వైరస్‌  కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో వివిధశాఖల అధికారు లతో మంత్రి కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కరోనా  నిర్మూలనకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దీనిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. వైర్‌సపై గ్రామాల్లో, పట్టణాల్లో వలం టీర్లు, ఇతరశాఖల సిబ్బంది అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. జూని యర్‌ కళాశాలలో క్వారంటైన్‌ ఏర్పాటు చేయాలని అధికా రులను ఆదేశించారు. కియ ఉద్యోగులు, స్థానిక కాళేశ్వర్‌ ఆశ్రమంలోని విదేశీయులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నా రు. లాక్‌డౌన్‌పై పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభి నందనీయమన్నారు. సమావేశంలో డీఎస్పీ మహబూబ్‌ బాషా, ఎంపీడీఓ శివశంకరప్ప, కమిషనర్‌ మోతీకృష్ణ, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T09:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising