ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలిత పదవీ విరమణ

ABN, First Publish Date - 2020-06-01T09:59:54+05:30

జిల్లా సర్వజ నాస్పత్రిలో కీలకమైన పదవిలో కొనసాగుతున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ లగడపాటి లలిత పదవీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, మే 31 : జిల్లా సర్వజ నాస్పత్రిలో కీలకమైన పదవిలో కొనసాగుతున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ లగడపాటి లలిత పదవీ విరమణ పొందారు. ఆదివారం ఆమెకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రా మస్వామి నాయక్‌, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్‌ విజయ మ్మ, డాక్టర్‌ వైవీరావు, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌, డాక్టర్‌ వీరభద్రయ్య, డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌, మేనేజర్‌ శ్వేతతో పాటు పలువురు వైద్యులు, ఇతర సిబ్బం ది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఇదే ఆస్పత్రి లో పనిచేస్తున్న ఫిజీషియన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రావు కూడా పదవీ విరమణ పొందగా ఆయన్ను కూడా సత్కరించారు. వారు అందించిన వైద్యసేవలను పలువురు అతిథులు కొనియాడారు. కాగా ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎం ఓగా డాక్టర్‌ వైవీరావుకు బాధ్యతలు అప్పగించారు. మరో వైపు మరో ఇద్దరు డిప్యూటీ ఆర్‌ఎంఓలను నేడోరేపో నియ మించన్నుట్టు సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌ తెలిపారు.

Updated Date - 2020-06-01T09:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising