ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరం లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి

ABN, First Publish Date - 2020-03-31T11:45:51+05:30

భౌతిక దూరం, లాక్‌డౌన్‌తో కరోనాకు కట్టడి చేయవచ్చునని బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ


ఉరవకొండ, మార్చి30: భౌతిక దూరం, లాక్‌డౌన్‌తో కరోనాకు కట్టడి  చేయవచ్చునని బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నా రు. పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వి శ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి సోమవారం పర్యటించారు. గ్రామపంచాయతీ సమీపంలో మురుగు కాలువల్లో మంత్రి సోసిడియం స్ర్పే చే శారు. అనంతరం లబ్ధిదారులకు ఉ చిత రేషన్‌ బియ్యం పంపిణీ చేశా రు. పిల్లలకు మాస్కులను అందజేశారు. పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వా రంటైన్స్‌లో వార్డుల సౌకర్యాలపై అసహనం వ్యక్తం చేశారు.


సదుపాయాలు కల్పించాలని ఫోన్‌లో డీఎంహెచ్‌వోకు సూచించారు. మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్వారంటైన్స్‌, ఐసోలేషన్‌ వా ర్డులను ఏర్పాటు చేశామన్నారు. లాక్‌డౌన్‌లో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వాణిశ్రీ, ఎంపీడీవో వెంకటనాయు డు, సీఐ వెంకటేశ్వర్లు, ఎంఈవో ఈశ్వరయ్య, వైసీపీ నాయకులు అశోక్‌, తేజోనాథ్‌, తిప్పయ్య, ఎర్రిస్వామి, ఓబన్న, రాజేష్‌, మహిళానాయకురాళ్లు లలితమ్మ, సుశీలమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-31T11:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising