ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఇబ్బంది పెడతారా?

ABN, First Publish Date - 2020-10-28T09:33:07+05:30

రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చే స్తారా? అంటూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌సరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


శింగనమల, అక్టోబరు 27: రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చే స్తారా? అంటూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌సరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని దీక్ష చేపడుతున్న రైతులకు ఆయన సంఘీబావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు భూములిచ్చారన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్పు మూడు రాజధానులంటూ అనాలోచి నిర్ణయాలు తీసుకోవడం బాదిత రైతుల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. లేదంటే రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజల ఆక్రోశానికి గురికాక తప్పదన్నారు.

Updated Date - 2020-10-28T09:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising