ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి 13వ విడత

ABN, First Publish Date - 2020-10-03T11:39:43+05:30

జిల్లాలోని ఎఫ్‌పీ షాపుల్లో శనివారం నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎ్‌సఓ రఘురామిరెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉచిత సరుకుల పంపిణీ

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 2: జిల్లాలోని ఎఫ్‌పీ షాపుల్లో శనివారం నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎ్‌సఓ రఘురామిరెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విడతలో ఒక్కో కుటుంబానికి కేజీ కంది బేడలు, యూనిట్‌కు 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. కార్డుదారు వేలిముద్ర వేయించుకుని, సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను ఆయన ఆదేశించారు.

Updated Date - 2020-10-03T11:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising