ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులైన రైతులందరికీ వాతావరణ బీమా అందిస్తాం : జేడీఏ

ABN, First Publish Date - 2020-12-19T06:34:48+05:30

సకాలంలో వాతావరణబీమా ప్రీ మియం చెల్లించి, ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయించిన అర్హులైన ప్రతి రైతుకు వాతావరణ బీమా అందేలా చూస్తామని వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంబదూరు, డిసెంబరు 18: సకాలంలో వాతావరణబీమా ప్రీ మియం చెల్లించి, ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయించిన అర్హులైన ప్రతి రైతుకు వాతావరణ బీమా అందేలా చూస్తామని వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ తెలిపారు. ఆయన శుక్రవారం ఏడీఏ విశ్వనాథ్‌, ఏఓ మహేష్‌, ఏ ఈఓ ద్రాక్షయిణితో కలిసి మండలంలోని కురాకులపల్లిలో పర్యటించారు. గ్రామ సచివాయం వద్ద రైతులకు జేడీఏ వాతావరణ బీమా వి షయంపై క్షుణంగా వివరించారు. సకాలంలో వాతావరణబీమా చెల్లించిన రైతుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత ఉంటే తప్పనిసరిగా బీమా సొమ్ము అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీమా సొమ్ము పొందని రైతులు సోమవారం జరిగే స్పందన  కార్యక్రమంలో  అర్జీలు ఇవ్వాలన్నారు. అర్జీ ఇచ్చిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి, సమగ్ర వివరాలను పొందపరిచి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీఈఓలు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T06:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising