కరోనా కేసులు 99
ABN, First Publish Date - 2020-11-13T06:13:54+05:30
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరొకరు మ రణించారు.
మరొకరు మృతి
అనంతపురం వైద్యం, నవంబరు 12: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరొకరు మ రణించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కరో నా బాధితుల సంఖ్య 65918కి చేరింది. వీరిలో 577 మంది మరణించారు. 64453 మంది కోలుకున్నారు. 888 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Updated Date - 2020-11-13T06:13:54+05:30 IST