ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిన మహిళ శవం లభ్యం

ABN, First Publish Date - 2020-10-19T09:30:31+05:30

కాలిన మహిళ శవం లభ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగనమల, అక్టోబరు 18 : మండలంలోని నాయన పల్లి క్రాస్‌ వద్ద ఆదివారం కాలిన మహిళా శవం లభ్య మైంది. ఆ మృతదేహం పెద్దపప్పూరు మండలం నారాపు రం గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ(54)గా పోలీసులు గుర్తించారు. నారాపురానికి చెందిన లక్ష్మీనరసమ్మకు పామి డి మండలం గాజులపాళ్యానికి చెందిన రాముడితో వివా హమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల కు మారుడు మృతి చెందాడు.  30 ఏళ్ల కిందట భర్తతో మనస్పర్థలు రావడంతో లక్ష్మీనరసమ్మ స్వగ్రామమైన నా రాపురంలోని తన సోదరుడి ఇంటికి వచ్చి ఉంటోంది. లక్ష్మీ నరసమ్మ పేరుమీద ఆమె మామ రెండెకరాల భూమిని రాసిచ్చారు. మూడ్రోజుల కిందట రాముడు కాపురానికి రావాలంటూ గ్రామానికి వచ్చి లక్ష్మీనరసమ్మను తీసు కెళ్లాడు. అప్పటి నుంచి లక్ష్మీనరసమ్మ కనిపించకపోవ డంతో భర్తే ఏమో చేశాడని ఆమె అన్న పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాము డును అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-19T09:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising