ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో హెడ్‌మాస్టర్ అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-12-11T15:17:22+05:30

జిల్లాలోని గుంతకల్లు రైల్వే జంక్షన్‌ నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ సమీపంలో కోదండ రామయ్య శెట్టి అనే హెడ్ మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని గుంతకల్లు రైల్వే జంక్షన్‌ నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ సమీపంలో కోదండ రామయ్య శెట్టి అనే  హెడ్ మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే ఎస్పీ అనిల్ బాటు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడు  కోదండ రామయ్య శెట్టి విడపనకల్ మండలం అంచనహల్‌లో హెచ్‌ఎంగా  పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T15:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising