ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

104 మొబైల్‌ క్లినిక్‌ డాక్టర్ల నియామకానికి దరఖాస్తులు

ABN, First Publish Date - 2020-08-22T09:53:34+05:30

ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో నడుస్తున్న 104 మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌లలో డాక్టర్ల నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, జిల్లా మేనేజర్‌ వరప్రసా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, ఆగస్టు 21: ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో నడుస్తున్న 104 మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌లలో డాక్టర్ల నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, జిల్లా మేనేజర్‌ వరప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 63 మండలాల్లో 104 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి మండల మెడికల్‌ క్లినిక్‌కు ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన డాక్టర్‌ను నియమిస్తున్నామన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వైద్యులు మూడు రోజుల్లోపు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు సెల్‌నెంబర్‌ 9177002479లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-08-22T09:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising