ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం వ్యవసాయ శాఖ జేడీ సస్పెండ్

ABN, First Publish Date - 2020-08-04T00:41:09+05:30

జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా సస్పెన్షన్‌కు గురయ్యారు. లైంగికంగా వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగినులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఆర్‌డీఏ పీడీగా పని చేస్తున్న సమయంలోనూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా సస్పెన్షన్‌కు గురయ్యారు. లైంగికంగా వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగినులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఆర్‌డీఏ పీడీగా పని చేస్తున్న సమయంలోనూ గుంటూరులో మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. జేడీ హబీబ్ భాషాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-08-04T00:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising