ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపుకు రూ.240 కోట్లు..

ABN, First Publish Date - 2020-10-03T12:22:42+05:30

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌‌లో నిర్వాసితులకు పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపు కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌‌లో నిర్వాసితులకు పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపు కోసం రూ. 240 కోట్ల రూపాయల చెల్లింపునకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం పెంపు కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు జలవనరుల శాఖ ఈ మొత్తాన్ని చెల్లించనుంది. తాడిమర్రి, ముగుదిబ్బ మండలాల్లోని సీబీఆర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలోని 1729 కుటుంబాలకు,  కట్టడాలకు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. 

Updated Date - 2020-10-03T12:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising