ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంత: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపీడీ దొంగల కోసం గాలింపు

ABN, First Publish Date - 2020-09-01T16:03:47+05:30

మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావటంతో చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో సినీ ఫక్కీలో దుండగులు చోరీకి తెగబడ్డారు. మణప్పురంలోకి ప్రవేశించిన ఇద్దరు దుండుగులు తుపాకులు చూపించి రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. 


Updated Date - 2020-09-01T16:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising