ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వాలంటీర్

ABN, First Publish Date - 2020-07-05T16:17:30+05:30

అనంతపురం: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వాలంటీర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం:  జిల్లాలోని తాడిపత్రి పాతకోటకు చెందిన 32వ వార్డులో వాలంటీర్ అనిల్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వ్యభిచారానికి పాల్పడిన వాలంటీర్‌ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-07-05T16:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising