ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్‌ తీర్పులే శిరోధార్యం: టి.లక్ష్మీనారాయణ

ABN, First Publish Date - 2020-06-05T16:34:48+05:30

నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్‌ తీర్పులే శిరోధార్యం: టి.లక్ష్మీనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర విభజనతో కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా అధికారం దక్కింది కానీ..బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు మించి కృష్ణా నదీ జలాలను వినియోగించుకునే హక్కు లభించదని ఎనలిస్ట్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్‌ తీర్పులే శిరోధార్యమని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రామాణికం, రాజకీయ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకోవడం సమంజసం కాదని టి.లక్ష్మీనారాయణ తెలిపారు. 

Updated Date - 2020-06-05T16:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising