ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు రాజకీయం చేయడానికే విశాఖ వస్తున్నారు: అమర్‌నాథ్

ABN, First Publish Date - 2020-05-25T00:07:53+05:30

చంద్రబాబు రాజకీయం చేయడానికే విశాఖ వస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబు విశాఖ రావాలనుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: చంద్రబాబు రాజకీయం చేయడానికే విశాఖ వస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబు విశాఖ రావాలనుకుంటే ముందే వచ్చి క్వారంటైన్‌లో ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు విశాఖ వచ్చి ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టొద్దన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయమే కావాలని విమర్శించారు. చంద్రబాబు పాలిమర్స్ బాధితులను జూమ్ యాప్ ద్వారా పరామర్శించవచ్చని చెప్పారు. ఏపీ రావడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసినప్పుడు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అక్కడ నుంచి పంపించడానికే తెలంగాణ అనుమతి ఇచ్చిందని అమర్‌నాథ్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-25T00:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising