ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూరులో అద్భుత దృశ్యం

ABN, First Publish Date - 2020-06-07T00:55:18+05:30

ఆత్మకూరులో మధ్యాహ్నం వేళలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆత్మకూరులో మధ్యాహ్నం వేళలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు వర్ణాలతో వలయంగా ఏర్పడి ప్రకాశవంతంగా కనిపించింది. అదే క్రమంలో గుండ్రంగా ఉన్న వలయంలో ప్రకాశవంతమైన వెలుతురు కొన్ని క్షణాలపాటు కనిపించింది. ఆకాశంలో ఏర్పడ్డ అద్భుతమైన దృశ్యాన్ని ఆత్మకూరు ప్రజలు గమనించారు. పట్టణంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యం పట్టణ ప్రజలను అలరించింది. ఆకాశం చుట్టూ ప్రకాశవంతంగా సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనస్సు వలయంగా ఏర్పడి ఉండటంతో ఎంతో అందంగా ఉందని స్థానికులు అన్నారు

Updated Date - 2020-06-07T00:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising