ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేస్తారా?: అమరనాథ్ రెడ్డి

ABN, First Publish Date - 2020-12-29T20:04:32+05:30

చిత్తూరు: ప్రొద్దుటూరు ఘటనపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రొద్దుటూరు ఘటనపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య బాధాకరమన్నారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అని అమరనాథ్ రెడ్డి ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు, టీడీపీ వారిని హతమార్చడమే వైసీపీ అజెండానా? అని నిలదీశారు. ఇప్పటిదాకా జరిగిన హత్యలపై పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. దోషులను చట్ట పరంగా శిక్షించి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-29T20:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising