రాజధాని ఉద్యమానికి 250 రోజులు
ABN, First Publish Date - 2020-08-22T23:28:30+05:30
రాజధాని రైతుల ఉద్యమం ఆదివారంతో 250 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ..
అమరావతి: రాజధాని రైతుల ఉద్యమం ఆదివారంతో 250 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాజధాని ప్రాంతరైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-08-22T23:28:30+05:30 IST