ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భవనాల రంగులపై ఉన్నతస్థాయి కమిటీ

ABN, First Publish Date - 2020-04-03T08:58:59+05:30

ప్రభుత్వ భవనాల రంగులపై ఉన్నతస్థాయి కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు ఎలాంటి రంగులు వేయాలన్నదానిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని  ఉత్తర్వులు జారీచేశారు. రంగుల విషయంలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే!. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మార్గదర్శకాలను జారీచేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురవడంతో ప్రభుత్వం సీసీఎల్‌ఏను చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. 

Updated Date - 2020-04-03T08:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising