ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లోనూ ‘నాడు-నేడు’!

ABN, First Publish Date - 2020-04-03T08:55:34+05:30

లాక్‌డౌన్‌లోనూ ‘నాడు-నేడు’!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘లాక్‌డౌన్‌’ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఎవరూ ఇల్లు విడిచి బయటకు రావద్దంటూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార ం చేస్తోంది. అయితే, పాఠశాల విద్యాశాఖకు మాత్రం ఇవేమీ పట్టినట్లు లేవు. ప్రభుత్వ హెచ్చరికలకు భిన్నంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ పనులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు హుకుం జారీచేశారు.

Updated Date - 2020-04-03T08:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising