ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుళ్లూరులో భారీ ర్యాలీ

ABN, First Publish Date - 2020-02-22T21:01:46+05:30

పోలీసులు తీరును నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా... అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం ఆగదని మహిళలు, రైతులు హెచ్చిరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలీసులు తీరును నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా... అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం ఆగదని మహిళలు, రైతులు హెచ్చిరించారు. రైతులు, రైతుకూలీలు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయటంతో పాటు, అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతిలోని 29 గ్రామాల్లో జేఏసీ నేతలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌‌లో పాల్గొన్నాయి.  

Updated Date - 2020-02-22T21:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising