ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఏఎంఆర్డీఏ‌పై తొలి సమీక్ష

ABN, First Publish Date - 2020-08-13T13:22:59+05:30

సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీపై ఈరోజు ఉదయం 11

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీపై ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొలి సమీక్ష చేయనున్నారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశానికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు దిశ చట్టంపై సీఎం జగన్ సమీక్ష జరుపనున్నారు. 

Updated Date - 2020-08-13T13:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising