బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరక్టర్లకు అలవెన్సులు ఖరారు
ABN, First Publish Date - 2020-11-03T09:40:17+05:30
రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటుచేసిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అలవెన్సులను ఖరారుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటుచేసిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అలవెన్సులను ఖరారుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయం గడించే కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లకు నెలకు రూ.65 వేలు, మెంబర్ డైరెక్టర్‌కు రూ.14 వేలు, సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లకు నెలకు రూ.56 వేలు, మెంబర్ డైరెక్టర్‌కు రూ.12 వేలు అలవెన్సుగా నిర్ణయించారు.
Updated Date - 2020-11-03T09:40:17+05:30 IST