ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఆళ్లనాని

ABN, First Publish Date - 2020-10-21T15:32:42+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల అమరవీరుల దినోత్సవం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల అమరవీరుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 87రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో నేరాలు సంఖ్య 18 శాతం తగ్గిందన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకూ వీక్లీ ఆఫ్‌ను ప్రప్రథమంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Updated Date - 2020-10-21T15:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising