ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా?: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2020-10-26T23:32:15+05:30

హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా?: అచ్చెన్నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా? అని టీడీపీ సీనియర్ నేత  అచ్చెన్నాయుడు  ప్రశ్నించారు. హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ప్రగల్భాలు..నేడు అరెస్టులా.? అని మండిపడ్డారు. టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు మొదలైందన్నారు.  ప్రజల హక్కుల్ని కాపాడండి అంటే అరెస్టులు చేయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేశారని పేర్కొన్నారు. జగన్‌...ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంలా దాపురించారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-26T23:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising