ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాగార్జున’లో హైకోర్టు న్యాయమూర్తులకు వసతి

ABN, First Publish Date - 2020-12-11T08:02:46+05:30

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల వసతి కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన పాత అతిథి గృహాన్ని అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల వసతి కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన పాత అతిథి గృహాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయమూర్తుల్లో పలువురికి విజయవాడ, రాజధాని ప్రాంతంలో గృహ వసతిని కల్పించినప్పటికీ ఇంకా కొరత ఉంది. దీంతో నాగార్జున యూనివర్సిటీ ఓల్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో నలుగురు న్యాయమూర్తులకు నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు అందుకోసం 2 ఫ్యామిలీ సూట్లు, మరొక 2 ఇండివిడ్యువల్‌ సూట్లను సకల హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన మరమ్మతులు పూర్తి కాగా... ఆయా సూట్లల్లో ఫర్నిచర్‌ ఏర్పాటుకూ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఏఎంఆర్డీయే ఇప్పటికే రూ.11.48 లక్షలతో టెండర్లను  పిలిచింది.  ఈ ప్రక్రియను పూర్తి చేసి,  4 సూట్లనూ హైకోర్టు న్యాయమూర్తులకు కేటాయించనున్నారు. 

Updated Date - 2020-12-11T08:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising