ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఎఫెక్ట్ : ‘ఏపీ సీఎం జగన్‌’ నంబర్ ప్లేట్ ఔట్

ABN, First Publish Date - 2020-05-31T19:05:56+05:30

వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారుకు నంబర్ కాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి/అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కారుకు నంబర్ కాకుండా.. దాని స్థానంలో ‘ఏపీ సీఎం జగన్‌’ అని రాసుకున్న వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తా పత్రిలో కథనం వచ్చింది. నిబంధనలు అతిక్రమించిన దీనిపై అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. ఏబీఎన్ ఎఫెక్ట్‌తో ఎట్టకేలకు ‘ఏపీ సీఎం జగన్‌’ పేరును తీసేసిన ఎమ్మెల్యే నంబర్ ప్లేట్‌ను (DL 3CBZ 0932) అమర్చుకున్నారు. కాగా చిట్టిబాబు ఈ మధ్య వివాదాస్పదమైన నిర్ణయాలతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.

Updated Date - 2020-05-31T19:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising