ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: అంత్యక్రియలకు రూ.45 వేలు డిమాండ్

ABN, First Publish Date - 2020-07-27T19:48:17+05:30

అనంతపురం: అనంతపురం మార్చురీలో శవం తరలింపునకు బేర సారాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనంతపురం మార్చురీలో శవం తరలింపునకు బేర సారాలు జరుగుతున్నాయి. నందమూరి నగర్‌కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో బొమ్మయ్య శవాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. బొమ్మయ్య భార్య ఐదేళ్ల క్రితమే మృతి చెందింది. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసేందుకు దాతలు ముందుకు వచ్చారు. అయితే మార్చురీ సిబ్బంది 60 వేలు డిమాండ్ చేస్తోంది. చివరకు 45 వేలు ఇస్తే అంత్యక్రియలు చేస్తాం లేదంటే మీరే చేసుకోండంటూ సమాధానమిస్తున్నారు. స్థానికులు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెబుతున్నారు. దీంతో బొమ్మయ్య మృతదేహం మార్చురీలోనే ఉంది.



Updated Date - 2020-07-27T19:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising