ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 కరోనా పాజిటివ్ కేసులతో అధికారుల అప్రమత్తం

ABN, First Publish Date - 2020-03-29T22:27:23+05:30

4 కరోనా పాజిటివ్ కేసులతో అధికారుల అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇచ్చిన విందులో పాల్గొన్న వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మాచర్ల, నరసరావుపేటలో 30 మంది గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: 4 కరోనా పాజిటివ్ కేసులతో అధికారుల అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇచ్చిన విందులో పాల్గొన్న వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మాచర్ల, నరసరావుపేటలో 30 మంది గుర్తించారు. వీరిని ఐదు అంబులెన్స్‌లలో జీజీహెచ్‌కు తరలించారు. 


మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన అనుమానంతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ప్రాథమిక దశలో లక్షణాలు గుర్తించిన వారిని వెంటనే సమీపంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు పంపాలి. ఈ దశలో ప్రభుత్వం జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటలు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. కానీ అది అమలు జరగటం లేదు. ప్రభుత్వ అంబులెన్స్‌ రావడం లేదు. ప్రైవేటు వారు చేతులెత్తేశారు... దీంతో అనుమానితులను గంటల కొద్ది వేచి ఉండేలా చేస్తున్నారు. ఇప్పటికైనా కరోన సెంటర్‌ వద్ద ప్రత్యేక అంబులెన్స్‌ను కోరుతున్నారు. 

Updated Date - 2020-03-29T22:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising