ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపోల్స్‌కు 3380 నామినేషన్లు

ABN, First Publish Date - 2020-03-13T09:39:46+05:30

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు గురువారం వివిధ పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు, నగరపాలక పంచాయతీలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రెండోరోజు గురువారం వివిధ పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు, నగరపాలక పంచాయతీలు, 12 నగర పాలక సంస్థల్లో కలిపి రెండోరోజు గురువారం మొత్తం 3380 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మున్సిపాలిటీలు, నగరపాలక పంచాయతీల్లో 1997, మున్సిపల్‌ కార్పొరేషన్లలో 1383 ఉన్నాయి. తొలిరోజు బుధవారం వచ్చిన 386తో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు  దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 3716కు చేరింది. 

Updated Date - 2020-03-13T09:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising