ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ సారా తాగి 25 మందికి అస్వస్థత

ABN, First Publish Date - 2020-12-28T08:46:35+05:30

శ్రీకాకుళం జిల్లా సోం పేట మండలం సిరమామిడిలో కల్తీ సారా తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట రూరల్‌, డిసెంబరు 27: శ్రీకాకుళం జిల్లా సోం పేట మండలం సిరమామిడిలో కల్తీ సారా తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిరమామిడిలో శనివారం మృతిచెందిన వ్యక్తి దహన సంస్కారాలకు గ్రామానికి చెందిన కొందరితో పాటు మందస మం డలం పితాళికి చెందిన మరికొందరు మొత్తం 25 మంది హాజరయ్యారు. అక్కడే సారా తాగి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రికి  వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారందరినీ  ఆస్పత్రులకు తరలించగా వీరిలో కారాగి పాపారావు, కారాగి రుద్రయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 

Updated Date - 2020-12-28T08:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising