ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ పోలీసులపై ఏకంగా 1,681 కేసులు..

ABN, First Publish Date - 2020-10-03T13:23:55+05:30

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలను జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలను జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీస్‌లపై గత ఏడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. భారత దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్ర పోలీసులపై  నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు తెలిపింది. 

Updated Date - 2020-10-03T13:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising