ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూలు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-02-08T18:36:05+05:30

ప్రకాశం: స్కూలు బస్సు బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు భైరవకోన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: స్కూలు బస్సు బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు భైరవకోన వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

కురిచేడు - దొనకొండ మధ్యనున్న పొట్లపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట వినుకొండకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ ఉపాధ్యాయులు 30 మందికి పైగా ఉన్నారు. క్షతగాత్రులను కురిచేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తరలించినట్లు తెలుస్తోంది.



Updated Date - 2020-02-08T18:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising