ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1200 కిలోల టేకు చేప

ABN, First Publish Date - 2020-06-18T10:30:15+05:30

1200 కిలోల టేకు చేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌: మచిలీపట్నం గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కు సమీపంలో బుధవారం మత్స్యకారులకు భారీ టేకు చేప దక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు వెంకన్నకు భారీ టేకు చేప లభించింది. దాదాపు 1200 కిలోల బరువైన ఈ చేపను పొక్లెయిన్‌ సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఈ చేప 37 వేల వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపను చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు.


Updated Date - 2020-06-18T10:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising