ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఫేక్: కమిషనర్

ABN, First Publish Date - 2020-05-10T02:18:13+05:30

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను నమ్మవద్దని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను నమ్మవద్దని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈనెల 18 నుంచి 25 వరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను వాట్సప్ ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించి సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చినవీరభద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-05-10T02:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising