ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశంలో గ్రామ వాలంటీర్ల అరాచకం.. 10 మంది రాజీనామా

ABN, First Publish Date - 2020-04-02T19:04:04+05:30

ప్రకాశం జిల్లాలోని తర్లుబాడు మండలం సీతా నాగులవరంలో గ్రామ వాలంటీర్లు అరాచకానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని తర్లుబాడు మండలం సీతా నాగులవరంలో గ్రామ వాలంటీర్లు అరాచకానికి పాల్పడ్డారు. గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది పెన్షన్ దారులకు నగదు ఇవ్వకుండా ప్రభుత్వానికి జమ చేస్తున్న వైనం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిన్న అనగా బుధవారం నాడు ఉన్నతాధికారులు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. తమ అనుమతి లేకుండా టీడీపీ సానుభూతి పరులకు పెన్షన్ ఎలా ఇస్తారంటూ తీవ్ర ఆగ్రహానికి లోనైన  10 మంది గ్రామ వాలెంటర్లు రాజీనామా చేశారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-02T19:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising