ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మ సద్ది

ABN, First Publish Date - 2019-10-05T19:27:58+05:30

బియ్యం - రెండు కప్పులు, నిమ్మకాయలు - 2, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - పావు టీస్పూన్‌, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బియ్యం - రెండు కప్పులు, నిమ్మకాయలు - 2, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - పావు టీస్పూన్‌, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - రెండు టీస్పూన్లు, పల్లీలు - పిడికెడు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - 3 టీ స్పూన్లు.
 
తయారీవిధానం
 
అన్నం పొడిపొడిగా వండి చల్లార్చుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేడి చేసి పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగించాలి. ఇందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. స్టవ్‌పై నుంచి దింపుకొని నిమ్మరసం పిండాలి. ఈ పోపుని అన్నంలో వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. పది నిమిషాల తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-10-05T19:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising