ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి సద్ది

ABN, First Publish Date - 2019-10-05T19:26:56+05:30

బియ్యం - 100 గ్రాములు, పచ్చి కొబ్బరి పొడి - 100 గ్రాములు, ఎండుమిర్చి - 3, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగప్పప్పు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బియ్యం - 100 గ్రాములు, పచ్చి కొబ్బరి పొడి - 100 గ్రాములు, ఎండుమిర్చి - 3, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగప్పప్పు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, పల్లీలు - 50 గ్రాములు, కరివేపాకు - రెండు టీస్పూన్లు, నూనె - ఐదు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్లెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేపి, కొబ్బరి పొడి మరి కాసేపు వేగించాలి. పోపు, కొబ్బరి దోరగా వేగేలా చూసుకోవాలి. ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.

Updated Date - 2019-10-05T19:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising