ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగు సద్ది

ABN, First Publish Date - 2019-10-05T19:25:37+05:30

అన్నం - 1 గ్లాసు, పెరుగు - 1 గ్లాసు, పాలు - అర గ్లాసు, ఎండుమిరపకాయలు - 3, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, సెనగపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
అన్నం - 1 గ్లాసు, పెరుగు - 1 గ్లాసు, పాలు - అర గ్లాసు, ఎండుమిరపకాయలు - 3, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, సెనగపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
అన్నం మెత్తగా వండి పెట్టుకోవాలి. ఇందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. తర్వాత మినప్పప్పు, సెనగప్పప్పు వేసి కాస్త వేగాక కరివేపాకులు వేసి దింపి, కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో కలపాలి. ఇందులో గోరువెచ్చని పాలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించాలి. పాలు కలపడం వల్ల ఈ అన్నం పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది.

Updated Date - 2019-10-05T19:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising