దాహామృతం
ABN, First Publish Date - 2019-03-19T18:04:27+05:30
వేసవి దాహం ఎంతకీ తీరదు. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆగదు. అలాంటప్పుడు...
19-03-2019: వేసవి దాహం ఎంతకీ తీరదు. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆగదు. అలాంటప్పుడు దాహార్తిని అణిచే పానీయం తాగాలి. ఆ పానీయం ఎలా తయారు చేయాలంటే?
నిమ్మకాయలు - 4 (రసం తీసుకోవాలి) ,నల్లద్రాక్ష రసం - 2 టీస్పూన్లు ,శొంఠి పొడి - 2 గ్రా
చక్కెర - 2 టీస్పూన్లు ,నీళ్లు - అర లీటరు.
వీటన్నిటినీ కలిపి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. నీళ్లతో దాహం తీరననప్పుడు, ఈ పానీయాన్ని గ్లాసులో నింపుకొని తాగాలి.
Updated Date - 2019-03-19T18:04:27+05:30 IST