ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనానా వాల్‌నట్‌ లస్సీ

ABN, First Publish Date - 2019-03-02T22:14:58+05:30

పెరుగు - ఒక కప్పు, అరటిపండు - ఒకటి, వాల్‌నట్స్‌ - నాలుగు, అవిసెలు, నువ్వులు - ఒక టీస్పూన్‌, తేనె - 2 టీస్పూనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాలసిన పదార్థాలు
 
పెరుగు - ఒక కప్పు, అరటిపండు - ఒకటి, వాల్‌నట్స్‌ - నాలుగు, అవిసెలు, నువ్వులు - ఒక టీస్పూన్‌, తేనె - 2 టీస్పూనులు.
 
తయారుచేయు విధానం
ఫుడ్‌ ప్రాసెసర్‌లో పెరుగు, వే పౌడర్‌, అవిసెలు, నువ్వులు, వాల్‌నట్స్‌, తేనె, అరటిపండు వేసి బాగా కలియబెట్టాలి. స్మూత్‌గా, క్రీమీగా అయ్యేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని వాల్‌నట్‌ముక్కలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-03-02T22:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising