ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజిటబుల్‌ సూప్‌

ABN, First Publish Date - 2019-11-23T14:35:07+05:30

అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, బీన్స్‌ - నాలుగైదు, క్యారెట్‌లు - రెండు, క్యాప్సికం - ఒకటి, పుట్టగొడుగులు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, బీన్స్‌ - నాలుగైదు, క్యారెట్‌లు - రెండు, క్యాప్సికం - ఒకటి, పుట్టగొడుగులు - మూడు, ఉల్లికాడలు - రెండు, మిరియాలు - ఒక టీస్పూన్‌, సోయా సాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, మొక్కజొన్న పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
 
తయారీ విధానం: కూరగాయలను శుభ్రంగా నీటితో కడగాలి. పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత కట్‌ చేసిన బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, మిరియాలు, కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. సోయాసాస్‌ వేసి కొన్ని నీళ్లు పోసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో మొక్కజొన్న పిండి వేసి కలపాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి. చలికాలం ఈ వెజిటబ్‌లో మన్‌చావ్‌ సూప్‌ శక్తినిస్తుంది.

Updated Date - 2019-11-23T14:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising