ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌కార్న్‌ పాయసం

ABN, First Publish Date - 2019-07-20T21:11:32+05:30

స్వీట్‌కార్న్‌ - ఒకకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు - ఆరు పలుకులు, ఎండుద్రాక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
స్వీట్‌కార్న్‌ - ఒకకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు - ఆరు పలుకులు, ఎండుద్రాక్ష - ఆరు, కొబ్బరి పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, పాలు - 400 మి.లీ, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అరటీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ముందుగా అరకప్పు స్వీట్‌కార్న్‌ను గ్రైండర్‌లో వేసి, మెత్తగా పట్టాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరిపొడి వేసి వేగించాలి. కాసేపయ్యాక అరకప్పు స్వీట్‌కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు కొన్ని పాలు పోసి, మెత్తగా పట్టుకున్న స్వీట్‌కార్న్‌ వేసి కాసేపు ఉడికించాలి. తరువాత పంచదార వేసి మరికాసేపు ఉడకనివ్వాలి.
యాలకుల పొడి వేసి దింపుకొంటే స్వీట్‌ కార్న్‌ పాయసం రెడీ.

Updated Date - 2019-07-20T21:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising