ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో హల్వా

ABN, First Publish Date - 2019-05-11T16:51:38+05:30

మామిడిపండు - ఒకటి, పాలు - కప్పు, నెయ్యి - పావు కప్పు, రవ్వ లేక సేమ్యా - అరకప్పు, బాదం పలుకులు - నాలుగు, జీడిపప్పు - నాలుగు పలుకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మామిడిపండు - ఒకటి, పాలు - కప్పు, నెయ్యి - పావు కప్పు, రవ్వ లేక సేమ్యా - అరకప్పు, బాదం పలుకులు - నాలుగు, జీడిపప్పు - నాలుగు పలుకులు, పంచదార - అరకప్పు.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో పాలు పోసి చిన్న మంటపై వేడి చేసుకోవాలి. అదే సమయంలో మరొక స్టవ్‌పై ఇంకో పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక, నెయ్యి వేసి రవ్వ లేదా సేమ్యా వేసి వేగించుకోవాలి. కాసేపయ్యాక బాదం పలుకులు, జీడిపప్పు వేసి కలియబెట్టుకోవాలి. సేమ్యా గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. ఇప్పుడు మామిడిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని అందులో వేయాలి. నాలుగైదు నిమిషాల పాటు వేగాక పక్కన మరో స్టవ్‌పై మరుగుతున్న పాలను ఇందులో పోయాలి. మిశ్రమం చిక్కబడే వరకు ఉంచుకోవాలి. చివరగా పంచదార కలుపుకుని దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-05-11T16:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising