ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుసెనగ, బెల్లం చిక్కీ

ABN, First Publish Date - 2019-09-28T18:47:16+05:30

వేరుసెనగ - ఒకటిన్నర కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, నీళ్లు - రెండు టేబుల్‌స్పూన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
వేరుసెనగ - ఒకటిన్నర కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, నీళ్లు - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో వేరుసెనగలు వేగించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో ఒకటిన్నర కప్పు బెల్లం వేసి, కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. బెల్లం కరిగి చిక్కటి పానకం తయారయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న వేరుసెనగలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పాత్రలో పోసి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజులైనా ఉండే పల్లి చిక్కీలను పిల్లలు ఇష్టంగా తింటారు. మహిళలకూ ఇది బలవర్థకమైన ఆహారం.

Updated Date - 2019-09-28T18:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising