ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కస్టర్డ్‌ యాపిల్‌ ఖీర్‌

ABN, First Publish Date - 2019-11-02T16:14:25+05:30

సీతాఫలాలు - ఐదు, బెల్లం - 100గ్రాములు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, కొబ్బరి పాలు - ఒక కప్పు, పెసలు- అరకప్పు, బాదం - నాలుగైదు పలుకులు, పిస్తా - నాలుగైదు, నీళ్లు - మూడు కప్పులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: సీతాఫలాలు - ఐదు, బెల్లం - 100గ్రాములు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, కొబ్బరి పాలు - ఒక కప్పు, పెసలు- అరకప్పు, బాదం - నాలుగైదు పలుకులు, పిస్తా - నాలుగైదు, నీళ్లు - మూడు కప్పులు.
 
తయారీ విధానం: సీతాఫలంలో విత్తనాలు తీసేసి గుజ్జును కప్పులో తీసుకోవాలి. పెసలను వేగించాలి. తరువాత కుక్కర్‌లో మూడు కప్పుల నీళ్లు పోసి, వేగించిన పెసలు వేసి మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక పాన్‌ తీసుకుని బెల్లం, యాలకుల పొడి వేసి బెల్లం కరిగే వరకు వేగించాలి. తరువాత ఉడికించిన పెసరపప్పు, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక కొబ్బరిపాలు వేసి ఉడికించాలి. అంతే... కస్టర్డ్‌ యాపిల్‌ ఖీర్‌ రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తరువాత బాదం పలుకులు, పిస్తాతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-02T16:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising