ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ సూప్‌

ABN, First Publish Date - 2019-08-03T17:04:45+05:30

బోన్‌లె్‌స చికెన్‌ - పావు కిలో, క్యారెట్‌ - ఒకటి, స్వీట్‌కార్న్‌ - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బోన్‌లె్‌స చికెన్‌ - పావు కిలో, క్యారెట్‌ - ఒకటి, స్వీట్‌కార్న్‌ - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - రెండు రెబ్బలు, నూనె లేక నెయ్యి - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు- ఒకటి, మిరియాలు - నాలుగైదు, దాల్చిన చెక్క - చిన్నముక్క.
 
తయారీవిధానం
 
అల్లం, వెల్లుల్లి మెత్తగా దంచుకోవాలి. కుక్కర్‌లో చికెన్‌ తీసుకుని మూడు కప్పుల నీళ్లు పోయాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు, స్వీట్‌కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్‌ సూప్‌ను అందులో పోసి మరికాసేపు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి. నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-03T17:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising