ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖర్జూర లడ్డూ

ABN, First Publish Date - 2019-02-16T20:40:13+05:30

ఖర్జూరంలో విటమిన్‌ బి6, రాగి, మెగ్నీషియం ఉంటాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖర్జూరంలో విటమిన్‌ బి6, రాగి, మెగ్నీషియం ఉంటాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లల బుద్ధి బలానికి ఎంతో అవసరం. కాబట్టి వీటినెలా తయారు చేయాలంటే....
 
కావలసిన పదార్థాలు:  ఖర్జూరాలు - 1 కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు, జీడిపప్పు - 1 కప్పు, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు
 
తయారీ విధానం: ఖర్జూరాలను విత్తనాలు తీసి గంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
తర్వాత ఆరబెట్టి పక్కనుంచాలి. జీడిపప్పులో కొబ్బరి కలిపి, బ్లెండ్‌ చేయాలి. దీన్లోనే ఖర్జూరాలు, కొబ్బరి నూనె కూడా వేసి మళ్లీ బ్లెండ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల అదంతా చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేతితో ఉండలు చుట్టాలి. వీటిని ఫ్రిజ్‌లో చల్లబరిచి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-02-16T20:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising